బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నిక

బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నిక – తాండూరు అధ్యక్షులుగా పురందచార్ శుక్రవార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. తాండూరు అధ్యక్షులుగా పురందర్ చార్ శుక్రవార్, కార్యదర్శిగా సుధీంద్ర దేశ్పాండే, సహాయ కార్యదర్శి నాగరాజు పట్వారి, విశ్వనాథ్ భట్, కోశాధికారి సుమన్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా వరధ రాజు జోషి, దామోదర చార్, జయరామాచార్య, రమేష్ దాచివంత్, మారుతి, కిషోర్ లను సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ … Continue reading బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నిక