సైబర్ నేరాలు ఎంతో ప్రమాదకరం – అప్రమత్తంతోనే ఉక్కుపాదం – ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి – డిజిటల్ బెదిరింపులపై 1930కు ఫిర్యాదు చేయాలి – వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి – తాండూరులో సైబర్ నేరాలపై అవగాహన, పోస్టర్ ఆవిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : దోపిడిలు, దొంగతనాల కన్నా సైబర్ నేరాలే అంత్యంత ప్రమాదకరమని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో … Continue reading సైబర్ నేరాలు ఎంతో ప్రమాదకరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed