అడవి జంతువుల కోసం ట్రాప్..!

అడవి జంతువుల కోసం ట్రాప్..! – తాండూరు మండలంలో కెమెరాలు ఏర్పాటు – ప్రత్యేక నిఘా ఉంచుతున్న అటవీ శాఖ అధికారులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో సంచరిస్తున్న అడవి జంతువులను గుర్తించేందుకు స్థానిక అటవీ శాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాల స్కెచ్ వేశారు. గత రెండు రోజుల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారం సమీపంలో పులిపిల్ల కనిపించినట్లు కార్మికులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి … Continue reading అడవి జంతువుల కోసం ట్రాప్..!