పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..!

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..! – సీఎం, ఎమ్మెల్యే సహకారంతో కొత్త రేషన్ కార్డులు – అర్హులైన లబ్దిదారులకు బియ్యం పంపిణీ – అంతారంలో కొత్త లబ్దిదారులకు పంపిణీ షురూ తాండూర రూరల్‌, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని తాండూరు మండలం కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని అంతారం గ్రామంలో కొత్తగా రేషన్ కార్డుల లో పేర్లు నమోదు అయిన లబ్దిదారులకు రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించారు. తాండూరు మార్కెట్ కమిటీ … Continue reading పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..!