ఇష్టంగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి
ఇష్టంగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – అట్టహాసంగా నెంబర్ 1 స్కూల్ వార్షికోత్సవం – మైమరిపించిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇష్టంగా చదువుకుని నచ్చిన రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్‌లోని ప్రభుత్వ నెంబర్ 1 ఉన్నత పాఠశాలలో 74వ వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయులు శివకుమార్ సార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాలకృష్ణ … Continue reading ఇష్టంగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed