ఇంట్లోనే కొట్టి చంపారు..!

ఇంట్లోనే కొట్టి చంపారు..! – హన్మాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య – తల్లి, భార్యలే హత్యచేశారని పుకార్లు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఇంటి ఆవరణలో పడుకున్న వ్యక్తిని బలమైన ఆయుధంతో కొట్టి హత్యకు ఒడిగట్టారు. మొదట అనుమానాస్పద మృతిగా వందతులు వచ్చినా.. దారుణ హత్య చేశారని పుకార్లు వినిపించాయి. ఈ సంఘటన పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ప్రాథమిక కథనం మేరకు బక్కని వెంకటేష్‌(33) వ్యవసాయ పనులు చేస్తూ … Continue reading ఇంట్లోనే కొట్టి చంపారు..!