బడ్జెట్.. అబద్దపు అంకెల గారడి..!

బడ్జెట్.. అబద్దపు అంకెల గారడి..! – ఆరు గ్యారెంటీలు, సంక్షేమం ఉత్తిదే – మహిళలు, రైతులు, నిరుద్యోగులకు మోసం – బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో రేవంత్ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అబద్దాలు.. అంకెల గారడికి ప్రతిరూపంగా ఉందని బీఆర్ఎస్ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ. 3,04,965 కోట్ల బడ్జెట్లో అన్ని రంగాలను మోసం … Continue reading బడ్జెట్.. అబద్దపు అంకెల గారడి..!