ఫస్ట్ డే.. నో’టెన్‌’షన్..!

ఫస్ట్ డే.. నో’టెన్‌’షన్..! – తాండూరులో పదోతరగతి పరీక్షలు ప్రశాంతం – 13 కేంద్రాల్లో 15 మంది గైర్హాజరు – బందోబస్తు నిర్వహించిన పోలీసులు – కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ – పర్యవేక్షించిన డీఎస్పీ, తహసీల్దార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పదోతరగతి పరీక్షలపై అధికారులు చేపట్టిన చర్యలు ఫలించాయి. ఫస్ట్ డే ఎలాంటి ‘టెన్‌’షన్ లేకుండా తాండూరు పట్టణం, తాండూరు మండలంలో శుక్రవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. పదో తరగతి పరీక్షలను … Continue reading ఫస్ట్ డే.. నో’టెన్‌’షన్..!