‘కోత’ల సర్కారుగా కాంగ్రెస్..!

‘కోత’ల సర్కారుగా కాంగ్రెస్..! – కొత్త రేషన్ లబ్దిదారుల్లో పేర్లు కట్ – రేషన్ అందించకుండా పరేషాన్ – బీజేపీ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోతల సర్కారుగా మారిందని బీజేపీ తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, మహిళ మోర్చ రాష్ట్ర కార్యదర్శి సాహు శ్రీలత లక్ష్మీకాంత్ విమర్శించారు. శుక్రవారం ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కొత్తగా మంజూరు … Continue reading ‘కోత’ల సర్కారుగా కాంగ్రెస్..!