ఇంకొంచెం.. చేయూత చాలు..!

ఇంకొంచెం.. చేయూత చాలు..! – వశిష్ట వైద్యానికి సమకూరుతున్న నిధులు – తాజాగా మార్వాడి యువమంచ్ ఆర్థిక సాయం – మరింత సాయం అందించాలని ‘శ్రీనన్న’ పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న యాలాల మండలం సంగెంకు చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతులకు చెందిన 9నెలల వశిష్టకు ఇంకా కొంచెం ఆర్థిక చేయూత అందితే ప్రాణాపాయం నుంచి గట్టెక్కినట్లే. ఇప్పటికే తాండూరుకు చెందిన పలు సంఘాలు, పలువురు దాతలు అందించిన ఆర్థిక … Continue reading ఇంకొంచెం.. చేయూత చాలు..!