కోట్ పల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

కోట్ పల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి – టూరిజం ద్వారా బోటింగ్ ఏర్పాటు చేయండి – అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని కోట్ పల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రసంగించారు. శని, ఆదివారాలు కోట్ పల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు హైదరాబాద్ మహానగరాలతో పాటు వివిధ ప్రాంతాల … Continue reading కోట్ పల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి