బెట్టింగ్‌పై స్పెషల్‌ ఫోకస్..!

బెట్టింగ్‌పై స్పెషల్‌ ఫోకస్..! – కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆర్డర్ – ఇసుక, గుట్కా, బియ్యం రవాణాపై దృష్టి – పోలీసు అధికారులతో సమీక్ష వికారాబాద్, దర్శిని ప్రతినిధి : జిల్లాలో బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసు యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు సిద్దమవుతోంది. బెట్టింగ్, జూదం, ఇతర అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో … Continue reading బెట్టింగ్‌పై స్పెషల్‌ ఫోకస్..!