వైభవంగా.. మద్భగవద్గీత పారాయణం..!

వైభవంగా.. మద్భగవద్గీత పారాయణం..! – శంకర్ యాదవ్ నివాసంలో ఆధ్యాత్మిక శోభ – హాజరైన శ్రీశ్రీశ్రీ శివానందా స్వామి – తరలివచ్చిన భక్తులు, ప్రజా ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్సన్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ నివాసంలో శ్రీమద్భగవద్గీత అఖండ పారాయణం వైభవంగా జరిగింది. ఆదివారం శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో హిందూ ధార్మిక పరిషత్, గీతాసత్సంగ్ సేవా సమితి సభ్యుల … Continue reading వైభవంగా.. మద్భగవద్గీత పారాయణం..!