బాబు కోసం బచ్‌పన్‌ ఫ్రెండ్స్..!

బాబు కోసం బచ్‌పన్‌ ఫ్రెండ్స్..! – వశిష్టకు రూ. 10వేల ఆర్థిక సాయం – మానవత్వానికి పలువురు అభినందన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవ్వరు ఆపదలో ఉన్న చేయూతను అందించి ఆదుకునే మనస్సు ఉండాలని తాండూరు బచ్‌పన్‌ వెల్పేర్ ఫ్రెండ్స్ సభ్యులు అన్నారు. అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 9 నెలల బాలుడు వశిష్ఠ ఆపరేషన్ కోసం వారు ఆర్థిక సాయం అందజేశారు. యాలాల మండలం సంగెంకు చెందిన భానుప్రియ, శికుమార్ల కుమారుడు ఆరోగ్య పరిస్థితిని … Continue reading బాబు కోసం బచ్‌పన్‌ ఫ్రెండ్స్..!