ఇక పేదలకు సన్న బియ్యం..!

ఇక పేదలకు సన్న బియ్యం..! – దొడ్డు బియ్యంకు బదులుగా పంపిణీ – లాంచనం తరువాత కంట్యూన్యూ – నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని పేదలకు కాంగ్రెస్ సర్కారు ఉగాది కానుక అందించనుంది. పండగ తరువాత నుంచి అర్హులైన ప్రతి లబ్దిదారునికి రేషన్ కోటా కింద సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజున … Continue reading ఇక పేదలకు సన్న బియ్యం..!