పేద విద్యార్థుల భవితకు తోడ్పాటు..!
పేద విద్యార్థుల భవితకు తోడ్పాటు..! – విద్యార్థులు కష్టపడి చదివితే లక్ష్య సాధన – ఉచిత ఎంసెట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి – ముస్లిం వెల్పేర్ ఆధ్వర్యంలో ఎంసెట్ తరగతులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు తోడ్పాటు అందించడమే ధ్యేయమని తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు అద్యాపకులు అన్నారు. ముస్లిం వెల్పేర్అ సోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఉచితంగా ఎంసెట్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం మూడో … Continue reading పేద విద్యార్థుల భవితకు తోడ్పాటు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed