నేడు భద్రేశ్వర జాతర టెంకాయల వేలం

నేడు భద్రేశ్వర జాతర టెంకాయల వేలం – ఆహ్వానించిన దేవాలయ చైర్మన్, ఈఓ – నిబంధనలు ఎలా ఉన్నాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చేనెల నుంచి ప్రారంభం కానున్న తాండూరు భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలలో టెంకాయల విక్రయానికి నేడు వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్‌లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి యేడాది జాతరలో టెంకాయలు విక్రయించేందుకు వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని … Continue reading నేడు భద్రేశ్వర జాతర టెంకాయల వేలం