క్షయను దాచుకోవద్దు..! – అవగాహనతో అరికడదాం – తాండూరులో క్షయ వ్యాధి దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రపంచాన్ని పట్టి పడీంచే క్షయ వ్యాధిని దాచుకోకుండా అవగాహన, చికిత్సతో అరికడదామని జిల్లా ఆసుపత్రి ప్రభుత్వ వైద్యులు అన్నారు. సోమవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా తాండూరు పట్టణంలో వైద్య సిబ్బంది, విద్యార్థులతో కలిసి పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. అనంతరం క్షయ వ్యాధి నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్షయ వ్యాధిపట్ల … Continue reading క్షయను దాచుకోవద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed