ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలి..!

ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలి..! – వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ – జెడ్పీలో 16 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్, జడ్పి సిఇవో సుధీర్ కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ ద్వారా 16 మంది అర్హులకు సోమవారం కారుణ్య నియమక పాత్రలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ , పంచాయతి రాజ్ శాఖలో ఖాళీలు … Continue reading ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలి..!