తాండూరు సమస్యలు పరిష్కరించండి – కాగ్నానది. పంపుహౌస్ మరమ్మత్తులకు తోడ్పాటు – వరధ మంపు ప్రాంతాల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వండి – అసెంబ్లీ సమావేశంలో గళమెత్తిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంత సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు సమస్యలపై మరోసారి గళమెత్తారు. తాండూరు మున్సిపల్ పరిధిలో స్థానికులతో పాటు వలసదారులతో లక్షకు పైగా … Continue reading తాండూరు సమస్యలు పరిష్కరించండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed