వశిష్టకు స్టోన్ అసోసియేషన్ సాయం..!
వశిష్టకు స్టోన్ అసోసియేషన్ సాయం..! – బీఎస్ఆర్ సమక్షంలో రూ. 51వేలు అందజేత – అభినందించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్‌ల దంపతుల 9నెలల కుమారుడు వశిష్టకు తాండూరు స్టోన్ అసోసియేషన్ సభ్యులు సాయం అందించారు. వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిన్నారి ఆపరేషన్ కోసం తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, … Continue reading వశిష్టకు స్టోన్ అసోసియేషన్ సాయం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed