విద్యార్థులకు ఆదాని సిమెంట్స్ చేయూత

విద్యార్థులకు ఆదాని సిమెంట్స్ చేయూత – స్కూల్ బ్యాగులు, బూట్లు పంపిణీ చేసిన ప్రతినిధులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చిట్టిగణాపూర్ లోని పాఠశాల విద్యార్థులకు అదాని సిమెంట్స్ ఫ్యాక్టరీ చె యూత అందించారు. మంగళవారం పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, బూట్లు, ట్రాక్ సూట్స్ పంపిణీ చేశారు. అదాని సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు నాగార్జున, విజయ్ కుమార్ పటేల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … Continue reading విద్యార్థులకు ఆదాని సిమెంట్స్ చేయూత