ఘనంగా ఇఫ్తార్ విందు

ఘనంగా ఇఫ్తార్ విందు – రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు – భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు – పాల్గొన్న తండ్రి విఠల్ రెడ్డి, బాబాయ్ శ్రీశైల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. రంజాన్ మాసం సందర్భంగా రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తాండూరు పట్టణం చెనష్పూర్ రోడ్డు మార్గంలోని క్లాసిక్ గార్డెన్లో ఇఫ్తార్ వి … Continue reading ఘనంగా ఇఫ్తార్ విందు