వికాసం.. వన్‌పర్సన్‌కే…! – కుటుంబంలో ఒక్కరికి వర్తింపు – రూ.50 వేలలోపు యూనిట్లకు 100% సబ్సిడీ – మిగతా యూనిట్లకు సబ్సీడీల ఖరారు – అర్హతలు, నిబందనలు ప్ర్రకటించిన సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన “రాజీవ్ యువ వికాసం” పథకం గురించి విధి విధానాలను జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబంలో ఒక్కరికే పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ పథకం … Continue reading వికాసం.. వన్‌పర్సన్‌కే…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed