వశిష్ఠకు మరో రూ. 21 వేలు ఆర్థిక సాయం

వశిష్ఠకు మరో రూ. 21 వేలు ఆర్థిక సాయం – అందజేసిన తాండూరు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలేయ వ్యాధితో బాధపడుతున్న 10 నెలల బాలుడు వశిష్ఠకు మరో రూ. 21 వేల ఆర్థిక సాయం అందింది. యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతుల కుమారుడు F వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి ఆపరేషన్ నిర్వహించేందుకు రూ. 23లక్షలు ఖర్చవుతుండడంతో ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. … Continue reading వశిష్ఠకు మరో రూ. 21 వేలు ఆర్థిక సాయం