పట్టణ వాసులకు శుభవార్త..!

పట్టణ వాసులకు శుభవార్త..! – పురపాలికల్లో ఓటీఎస్ స్కీం – పన్నుల వడ్డీపై 90శాతం రాయితీ – గడువు ఎప్పటి వరకు అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని పట్టణ వాసులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలికలో పన్నులు బకాయిలు ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైం స్కీంను ప్రవేశపెట్టింది. ఆస్తిపన్ను చెల్లించని యజమానులకు బకాయిల వసూల్ల కోసం జీవోను జారీ చేసింది. మున్సిపాలిటీలో గత సంవత్సరం నుంచి నేటి వరకు పన్నులు … Continue reading పట్టణ వాసులకు శుభవార్త..!