కొత్త రేషన్ దుకాణాలు కేటాయించాలి

కొత్త రేషన్ దుకాణాలు కేటాయించాలి – అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి -తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో అవసరమైన చోట కొత్త రేషన్ దుకాణాలు కేటాయించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేషన్ దుకాణాల ఇబ్బందులపై ప్రస్తావించారు. గత పదేళ్లనుంచి కొత్త రేషన్ దుకాణాల ఊసే లేకపోవడంతో కొత్తవి మంజూరు కాలేదని విమర్శించారు. తాండూరు మండలంలోని మేజర్ పంచాయతి కరణ్ కోట్ గ్రామంలో ఎదరవుతున్న ఇబ్బందులను ఉదహరించారు. … Continue reading కొత్త రేషన్ దుకాణాలు కేటాయించాలి