తమలపాకు లవంగంతో ప్రయోజనాలు..!

తమలపాకు లవంగంతో ప్రయోజనాలు..! – ఇమ్యూనిటితో భయంకర రోగాలకు చెక్ – శ్వాసకోస వ్యాధుల నుంచి ఉపశమనం దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి మనకు లభించే మొక్కలు, ఆకులతో పాటు ఇతర వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. అందులో తమలపాకు, లవంగాల నుంచి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. తమలపాకు, లవంగాలను కలిపి తినడం వల్ల శరీరానికి విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, ఫైబర్, థయామిన్, యూజినాల్ ఇంకా అనేక … Continue reading తమలపాకు లవంగంతో ప్రయోజనాలు..!