ఉచిత ఎప్ సెట్ కు అనూహ్య స్పందన

ఉచిత ఎప్ సెట్ కు అనూహ్య స్పందన – శిక్షణలో 175 మంది బాలికలకు ప్రవేశం – అభినందిస్తున్న విద్యావేత్తలు..తల్లిదండ్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సేవా భారతీ, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో తాండూరులో బాలికల కొరకు చేపట్టిన ఉచిత ఎప్ సెట్(ఎంసెట్) శిక్షణకు అనూహ్య స్పందన వచ్చింది. ఈనెల 23న ఉచిత శిక్షణను ఆర్ బిఓఎల్ ఎండీ(మేనేజింగ్ డైరెక్టర్) సరళా శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. 24 నుంచి తాండూరులోని భాష్యం జూనియర్ … Continue reading ఉచిత ఎప్ సెట్ కు అనూహ్య స్పందన