పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు
పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు – ఉచిత ఎంసెట్ శిక్షణ తరగతులు అభినందనీయం – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టుదతో చదివితే ఎలాంటి విజయాన్ని అయినా సాధించవచ్చని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. తాండూరు పట్టణం భాష్యం కాలేజీలో సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో బాలికల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉచిత ఎప్సెట్(ఎంసెట్) శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంటర్ తరువాత … Continue reading పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed