ఓటీఎస్‌కు రెస్పాన్స్..!

ఓటీఎస్‌కు రెస్పాన్స్..! – వడ్డీరాయితీపై పన్నుల చెల్లింపులు – ముందుకు వస్తున్న ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో అమలు చేస్తున్న ఓటీఎస్ పథకానికి రెస్పాన్స్ వస్తోంది. తాండూరు పట్టణంకు చెందిన మైనార్టీ నేత ముక్తదార్ పాష వారి ఇంటికి చెందిన ఇంటిపై పాత బకాయిలతో కలిపి సుమారు 40వేలు ఉండడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ కింద రూ. 25వేలకు చేరింది. దీంతో శుక్రవారం ఆయన తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ … Continue reading ఓటీఎస్‌కు రెస్పాన్స్..!