ఇఫ్తార్ విందులు మతసామరస్యతకు ప్రతీక

ఇఫ్తార్ విందులు మతసామరస్యతకు ప్రతీక – పండగను అందరు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి – మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ – వినాయక సూపర్ స్పెషాలిటీలో ఇఫ్తార్ విందు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇఫ్తార్ విందులు మతసామరస్యతకు ప్రతీక అని హాస్పిటల్ చైర్మన్ మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విఠల్ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం తాండూర్ పట్టణం వినాయక సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో రంజాన్ ఉపవాస దీక్షలు సందర్భంగా … Continue reading ఇఫ్తార్ విందులు మతసామరస్యతకు ప్రతీక