అవిసె గింజలలో అద్భుతాలు..!

అవిసె గింజలలో అద్భుతాలు..! – ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు – గ్యాస్, మలబద్దకం, అజీర్ణ సమస్యలకు చెక్ – ఎలా పనిచేస్తాయంటే..? దర్శిని డెస్క్ : అవిసె గింజలతో ఆరోగ్యానికి మేలు చేసే అద్భుత గుణాలు ఉన్నాయి. అవిసె గింజల్లో అపారమైన పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అవిసె గింజలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అవిసె గింజలు శరీరానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శక్తిని అందిస్తాయి. ఫైబర్, … Continue reading అవిసె గింజలలో అద్భుతాలు..!