మనోహరన్న మస్తు గ్రేట్..! – అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావర హర్షణీయం – ఆయన ప్రత్యేక దృష్టితో అభివృద్ధి తథ్యం బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మస్తు గ్రేట్ అని ఎన్‌ఎస్‌యూఐ బషీరాబాద్ నాయకులు షేక్ సైబాస్ అభివర్ణించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు ప్రాంత సమస్యలపై గళమెత్తం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాండూరు నియోజకవర్గంలోని … Continue reading మనోహరన్న మస్తు గ్రేట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed