మహిమాన్వితురాలు కట్టమైసమ్మ

మహిమాన్వితురాలు కట్టమైసమ్మ – తల్లి సన్నిధిలో అన్నదానం అభినందనీయం – తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – దర్శించుకున్న వినాయక స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంటలో వెలసలిన కట్ట మైసమ్మ తల్లి ఎంతో మహిమాన్వితురాలు అని మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అన్నారు. శనివారం అమావాస్య సందర్భంగా తాండూరుకు చెందిన అలంపల్లి ప్రకాష్ దంపతుల సహాకారంతో … Continue reading మహిమాన్వితురాలు కట్టమైసమ్మ