సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు నేతలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు నేతలు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో స్వాగతం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, డీసీసీబీ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు … Continue reading సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాండూరు నేతలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed