ఆత్మీయత, మతసామరస్యతల కలయిక ఇఫ్తార్
ఆత్మీయత, మతసామరస్యతల కలయిక ఇఫ్తార్ – మనషులంతా సోదర భావంతో ఉండాలి – తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి – తాండూరులో ఇఫ్తార్కు నేతలతో కలిసి హాజరు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆత్మీయత, మతసామరస్యతల కలయికలకు ఇఫ్తార్ విందులు వేధికగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మహేందర్ రెడ్డి హాజరయ్యారు. మైనార్టీ నేలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు … Continue reading ఆత్మీయత, మతసామరస్యతల కలయిక ఇఫ్తార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed