తాండూరు యువకులకు ఆర్మీలో అవకాశం

తాండూరు యువకులకు ఆర్మీలో అవకాశం – ఒకేసారి రిక్రూట్ అయిన ఇద్దరు స్నేహితులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : భారత దేశ ఆర్మీ విభాగానికి తాండూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులకు అవకాశం దక్కింది. స్నేహితులైన ఈ ఇద్దరిని భారత ఆర్మీలో సైనికులుగా నియమించింది. వివరాల్లోకి వెళితే… యాలాల మండలం బాగాయిపల్లికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, సందీప్ లు తాండూరు మండలం జినుగుర్తి సమీపంలోని మోడల్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకుని … Continue reading తాండూరు యువకులకు ఆర్మీలో అవకాశం