చలివేంద్రాలతో దాహార్తి దూరం

చలివేంద్రాలతో దాహార్తి దూరం – ప్రయాణికుల కోసం ఏర్పాటు అభినందనీయం – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్విని ప్రతినిధి : వేసవిలో చలివేంద్రాలతోనే బాటసారులు, ప్రయాణికుల దాహార్తి తీరుతుందని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ లో సత్య సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ … Continue reading చలివేంద్రాలతో దాహార్తి దూరం