ఘనంగా రంజాన్ పండగ – సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు – శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఈద్-ఉల్-పితర్గా పిలుచుకునే రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ సమీపంలోని చెనెస్పూర్ రోడ్డు మార్గంతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఖాంజాపూర్ గేటు సమీపంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు వేల సంఖ్యల్లో పాల్గొని … Continue reading ఘనంగా రంజాన్ పండగ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed