మార్వాడి సమాజంలో జోష్‌..!

మార్వాడి సమాజంలో జోష్‌..! – రాజస్థాని ప్రగతి సమాజంకు కార్యవర్గం ఎన్నిక – రాజస్థాని మహిళా మండలి అధ్యక్ష, కార్యదర్శుల నియామకం – అట్టహాసంగా రెండు సంఘాల ప్రమాణ స్వీకారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని మార్వాడి సమాజంలో జోష్‌ నిండింది. ఒకేసారి సమాజంలోని రెండు సంఘాలకు అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గాలను ఎన్నుకున్నారు. తాండూరు మార్వాడీ సమాజంలో రాజస్థాని ప్రగతి సమాజం, రాజస్థాయి మహిళ మండలిలు పెద్ద సంఘాలుగా కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి తాండూరు … Continue reading మార్వాడి సమాజంలో జోష్‌..!