కొత్త కొనుగోళ్లు షురూ..! – మార్కెట్లో ముహుర్తం బీట్లు – ఉత్సహాంగా పాల్గొన్న వ్యాపారులు తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటిలో కొనుగోళ్లు షురూ అయ్యాయి. ప్రతి యేడాది ఉగాది తరువాత మార్కెట్ కమిటిలో ముహుర్తపు బీట్లు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ యేడాది విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తరువాత వచ్చిన మొదటి పనిదినం సందర్భంగా బుధవారం తాండూరు ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో ముహుర్తపు … Continue reading కొత్త కొనుగోళ్లు షురూ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed