ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తు

ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తు – ఎసెంచర్ ఐటీ మేనేజర్, వక్త చల్లా శ్రీధర్ రెడ్డి – ఉత్సాహాంగా శాలివాహాన విద్యార్థుల వీడ్కోలు సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఎసెంచర్ ఐటీ సంస్థ మేనేజర్, ప్రేరణ వికాస వ్యక్త చల్లా శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు శాలివాహన డిగ్రీ కాలేజీలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు సమావేశం … Continue reading ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తు