తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య..!

తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య..! – ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి – తాండూరులో ఘనంగా జయంతి – పాల్గొన్న రాజకీయ, కుల సంఘాల నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య తెలంగాణ భగత్ సింగ్ అని పలువరు నాయకులు అభివర్ణించారు. గురువారం తాండూరు నియోజకవర్గ కురుమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని యశోధ నగర్ పార్కులు దొడ్డి కొమురయ్య జయంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి … Continue reading తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమురయ్య..!