విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి

విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి – విద్యారంగం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రాధాన్యం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – అట్టహాసంగా సింధూ డిగ్రీ కాలేజీ వార్షికోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టిసారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం తులసీ గార్డెన్ లో స్థానిక సింధూ డిగ్రీ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి