పారిశ్రామిక పార్కు రైతులకు భరోసా..!

పారిశ్రామిక పార్కు రైతులకు భరోసా..! – అందరికి ఇంటిస్థలం, ఇందిరమ్మ ఇళ్లు – అర్హత కలిగిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం – వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ – తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కుకు భూములు ఇచ్చిన రైతులకు భరోసా ప్రకటించారు. భూములు అందించిన రైతులందరికి ఇంటి స్థలం లేదా ఇందిరమ్మ ఇంటిని ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా కుటుంబంలో … Continue reading పారిశ్రామిక పార్కు రైతులకు భరోసా..!