భోజనంతో పాటు వసతులపై శ్రద్ధ తీసుకోవాలి
భోజనంతో పాటు వసతులపై శ్రద్ధ తీసుకోవాలి – వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ – తాండూరులో వసతిగృహాల అకస్మిక తనిఖీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వసతులు కల్పించడంలో శ్రద్ధ తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం తాండూరు మండలం, పట్టణంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతిగృహాల్లో వంటగది, సరుకుల … Continue reading భోజనంతో పాటు వసతులపై శ్రద్ధ తీసుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed