చికెన్ షాపులను తెరుచుకుంటాం..!

చికెన్ షాపులను తెరుచుకుంటాం..! – దుకాణాల మూసివేతకు మినహాయింపు ఇవ్వాలి – మున్సిపల్ కమీషనర్‌కు వ్యాపారుల సంఘం విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : శ్రీరామ నవమి రోజు చికెన్ షాపుల తెరుచుకునేందుకు అవకాశం ఇవ్వాలని తాండూరు చికెన్ వ్యాపారుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్రంలో ఏ పురపాలక సంఘం పరిధిలో చికెన్ షాపుల మూసివేత … Continue reading చికెన్ షాపులను తెరుచుకుంటాం..!