రూ.10.21 లక్షలకు తైబజార్ వేలం – స్లాటర్ హౌజ్, బీఫ్ వేలంకు స్పందన – మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన తైబజార్, స్లాటర్ హౌజ్, బీఫ్ ల వేలంకు స్పందన లభించినట్లు కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో కార్యాలయంలో తైబజార్, స్లాటర్ హౌజ్, బీఫ్ ఫీజుల వసూళ్లకు వేలం నిర్వహించారు. ఇందులో తైబజార్ ఫీజులపై ముజీమ్ అనే వ్యక్తం రూ. 10లక్షల … Continue reading రూ.10.21 లక్షలకు తైబజార్ వేలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed