పసబిడ్డ ప్రాణానికి సాయం..!

పసబిడ్డ ప్రాణానికి సాయం..! – రూ.1లక్ష విరాళం ఇచ్చి దాతృత్వం చాటుకున్న ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ – అభినందించిన ఆర్బివోఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బిడ్డ జ‌న్మించి కేవ‌లం ప‌ది నెల‌లే అయింది. త‌ల్లి ఒడిలో ఆడిపాడాల్సిన ఆ బుడ్డోడు ఆస్ప‌త్రి పాల‌య్యాడు. ఆ ప‌సిబిడ్డ కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలియ‌డంతో త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు. ఆ ప‌సికందును బ‌తికించుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు.. కానీ ఆర్థిక క‌ష్టాలు వెంటాడుతుండ‌టంతో.. దిక్కుతోచ‌ని స్థితిలో … Continue reading పసబిడ్డ ప్రాణానికి సాయం..!